శ్రీ సాయినాధ చరితామృతం
(పారాయణ గ్రంధం)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
నా గురుదావుల శ్రీ చరణ సరోజాలపై శ్రిరస్సు వాల్చి నమస్కరిస్తున్నా.
Details on this section "అంజలి" are specific to the publisher of the book. So, have been intentionally omitted here.
పారాయణ విధి
ఈ గ్రంధం పారాయణ వల్ల వెంటనే ఫలితాలు పొందాలంటే ఈ క్రింద చెప్పబడ్డ నియమాల్ని పాటించాలి.
ఓం శ్రీ సాయిరాం
శ్రీ సాయినాధ చరితామృతం
పీఠిక
"సదా నింబ వృక్షస్య మూలాధి వాసాత్
సుధా స్రావిణం తిక్తమప్య ప్రియంతమ్
తరుం కల్ప వ్రక్షాధికం సదాయఁతమ్
నమామీశ్వరం, సద్గురుం, సాయినాధం "
శ్రీ సాయి నాద చరితామృతం
మొదటి అధ్యాయం - గురువారం పారాయణ
రెండవ అధ్యాయం - శుక్రవారం పారాయణ
మూడవ అధ్యాయం - శనివారం పారాయణ
నాల్గవ అధ్యాయం - ఆదివారం పారాయణ
ఐదవ అధ్యాయం - సోమవారం పారాయణ
ఆరవ అధ్యాయం - మంగళవారం పారాయణ
ఏడవ అధ్యాయం - బుధవారం పారాయణ
ముగింపు హారతి పాట
Courtesy:
శ్రీ సాయినాధ చరితామ్రుతం
సాయి వాణి ప్రచురణలు
సంకలనం: పూజ్యశ్రీ ప్రభుజి
కధనం: శ్రీమాతా శుకవాణి
"సాయిధామం"
శ్రీ సాయి సేవాశ్రమం
రామలింగంపల్లి పోస్ట్
ఒమ్మలరామవరం మండలం
నల్గొండ జిల్లా - 508 126.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
(పారాయణ గ్రంధం)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
సాయి బాబా సూక్తులు
"నీనేవరినుండైనా ఒక రూపాయి దక్షిణ తీసుకుంటే దానికి పదిరెట్లు తిరిగిఇవ్వవలిసి వుంటుంది. నేనెప్పుడూ ఏదీ ఊరికే తీసుకొను. ఆ ఫఖిరు చూపినవారినుండే స్వీకరిస్తాను. దక్షిణ రూపంలో పుణ్యాన్ని నాటి, తర్వాత సమృద్ధిగా ఫలితాన్నిపొందుతారు. సిరిసంపదలు ధర్మాన్ని సాధించడం కోసమే ఉన్నాయ్. కేవలం సుఖాల కోసం వెచ్చిస్తే అది వ్యర్ధమే. ఇదివరకు ధర్మం చేసివుంటేనే ఇప్పుడు సంపద పొందుతావు, అది భగవంతుడిచ్చినదే కనుక, భగవంతుని కివ్వడం వలన మాత్రమే భక్తిఙాఞనాలు వృద్ధి పొందుతాయి. నీను మాత్రం చెసేదేమిటి ? ఒకటి స్వీకరించి, పదిరెట్లు ఇస్తున్నాను".
"ఎవరెవర్ని కోపడ్డా నన్ను చాల బాధపెట్టిన వారుతారు. ఒకరినొకరు దూషిస్తే నీను చాల బాధపడతాను. నువ్వేవరితోనన్న పోట్లాడితే నాకు చాల ఏహ్యం కలుగుతుంది. ఎవరి గురించి తప్పు మాట్లాడవద్దు. నీ గురించెవరైనా మాట్లాదితే చలించకు. వారు మాటలు నీకీమీ గుచ్చుకోవు కదా! ఇతరులు చేసే పనులకు వారి మీదీ ప్రభావముంటుంది. నువ్వు చేసీ పనులకీ నీ పై ప్రభావముంటుంది. ఇది ఆనందానికి మార్గం.
నిష్కామంగా సేవ చెయ్యి. దేవుని నామముచ్చరించు. సద్గ్రంథాలు చదువు. పోటీలు, వంతులు, కీచులాటలు మానితే దేవుడు కాపాడుతాడు".

అంజలి
ఓం శ్రీ సాయి నాధాయనమః
అంజలి
ఓం శ్రీ సాయి నాధాయనమః
నా గురుదావుల శ్రీ చరణ సరోజాలపై శ్రిరస్సు వాల్చి నమస్కరిస్తున్నా.
Details on this section "అంజలి" are specific to the publisher of the book. So, have been intentionally omitted here.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
పారాయణ విధి
ఈ గ్రంధం పారాయణ వల్ల వెంటనే ఫలితాలు పొందాలంటే ఈ క్రింద చెప్పబడ్డ నియమాల్ని పాటించాలి.
- శుచిగా ఉండి పవిత్రమైన మనస్సుతో బాబా పటం ముందర కూర్చుని పారాయణ చయ్యాలి.
- పారాయణ ముందు బాబాను పూజించి ప్రార్ధన చెయ్యాలి.
- ఈ వారం రోజులు ఒక్కపూటనే భుజించాలి.
- పడుకోవడానికి పరుపు, మంచం వంటివి ఉపయోగించరాదు.
- పొగత్రాగటం మొదలైన చెడ్డ అలవాట్లను వదలాలి.
- మాంసాహారం వదిలివేయాలి.
- ఆలొచనలలో గాని, మాటలలో గాని, పనులలో గాని ఏ మాత్రము చెడు కన్పించకూడదు.
- వీలైనంత వరకు మౌనం పటిస్తూ, బాబా కధలనీ మనసులో భావిస్థూ ఉండాలి.
- దైవ సన్నిధిలూ గాని, సత్పురుషుల సహవాసంలో గాని తీరికే సమయాన్ని గడపాలి .
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఓం శ్రీ సాయిరాం
శ్రీ సాయినాధ చరితామృతం
పారాయణ నియమాలు
ఓం శ్రీ సాయిరాం
శ్రీ సాయినాధ చరితామృతం
పారాయణ నియమాలు
శ్రీ సాయి బాబా చరిత్ర పారాయణ చేయదలుచు కొన్నవారు కొన్ని నియమాలు పాటిస్తే ఫలితాలు బాగుంటాయి. ఈ పారాయణ ఏదైనా గురువారం నాడు మొదలై బుధవారంతో అయిపోతుంది. ఈ వారం రోజులు పారాయణ చేసేవారు రెండుపూటలా స్నానం చెయ్యాలి. శరిరం, బట్టలు మాత్రమె కాకుండా మనస్సు కూడా చెడు ఆలొచనలేమీ లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఆహారంలో కూడా నిగ్రహాన్ని పాటించాలి. మాంసాహారం, నిద్ర వచ్చే మాదిరిగా ఎక్కువ ఆహారం తీసుకోవటం వదిలెయ్యాలి. ఒక్క పూట భోజనం చేసి, రెండవ పూట పాలు, పళ్ళు, ప్రసాదం మాత్రమె తీసుకూవాలి. కల్లు సారాయి వంటివి ముట్టుకోకూడదు. ఈ వారం రోజులు చాపమీడనే పడుకొని నిద్రపోవాలి. బ్రహ్మచర్యం అవలంభించాలి (స్త్రీ జోలికి పోరాదు). వీలైనంత తక్కువగా మాత్లాదుతూ, మనసులో 'సాయిరాం సాయిరాం' అన్నా నామం పలుక్కుంటూ వుండాలి.
పూజా సమయంలో గాని, తీర్ధం ప్రసాదం పంచేతప్పుడి గాని కుల భేదాలు పాటించకూడదు. మన యిరుగు పొరుగులో ఉన్నా వారందరినీ పిలిచి, కధ వినిపించి, ప్రసాదం యిస్తూ వుండాలి. ఎవరి మేడా కోపం, ద్వేషం ఉంచుకోకూడదు.
పారాయణ ప్రతిరోజు ఒకేచోట ఒకే ఆసనంలో కూర్చొని చెయ్యాలి. ఊరికే చదువుకుంటూ వెళ్ళడం గాక - ఆ మాటల వెనుక అర్ధాన్ని తెలుసు కొంటూ చదవాలి. అర్ధం కాని చోట్ల ఒకటికి రెండు సార్లు చదివి చర్చించుకుంటే మంచిది.
ప్రతిరోజు రాత్రి పారాయణ పూర్తి అయి నిద్రపోయే సమయంలో ఆనాడు వున్నదనిని మననం చేసుకోవాలి.
ఈ క్రింది విధంగా బాబాకు పూజా, నివేదనలు చెయ్యాలి.
గురువారం: తెల్లని పూలతో పూజ, పరమాన్నం నైవేద్యం.
శుక్రవారం: పసుపు రంగు పూలతో పూజ, పులిహోర నైవేద్యం.
శనివారం: ఎరుపు రంగు పూలతో పూజ, ఉడికించి పోపు వేసిన శెనగలు.
ఆదివారం: గులాబి రంగు (గన్నేరు మొదలగు) పూలతో పూజ, పెసరపప్పు బియ్యం కలిపి వండిన పులగం అన్నం నెయ్యి
సోమవారం: తెల్లని పాలతో పూజ, దధ్యోజనం (పెరుగన్నం)
మంగళవారం: ఎరుపు రంగు పూలతో పూజ, అటుకులు, పుట్నాలు, శెనగపప్పు బెల్లం
బుధవారం: పసుపు రంగు పూలతో పూజ, పాలకోవా (దూద్ పెడా)
గురువారం: అన్ని రంగుల పూలతో పూజ, కలకండ, పులిహోర నైవేద్యం.
పూజా సమయంలో గాని, తీర్ధం ప్రసాదం పంచేతప్పుడి గాని కుల భేదాలు పాటించకూడదు. మన యిరుగు పొరుగులో ఉన్నా వారందరినీ పిలిచి, కధ వినిపించి, ప్రసాదం యిస్తూ వుండాలి. ఎవరి మేడా కోపం, ద్వేషం ఉంచుకోకూడదు.
పారాయణ ప్రతిరోజు ఒకేచోట ఒకే ఆసనంలో కూర్చొని చెయ్యాలి. ఊరికే చదువుకుంటూ వెళ్ళడం గాక - ఆ మాటల వెనుక అర్ధాన్ని తెలుసు కొంటూ చదవాలి. అర్ధం కాని చోట్ల ఒకటికి రెండు సార్లు చదివి చర్చించుకుంటే మంచిది.
ప్రతిరోజు రాత్రి పారాయణ పూర్తి అయి నిద్రపోయే సమయంలో ఆనాడు వున్నదనిని మననం చేసుకోవాలి.
ఈ క్రింది విధంగా బాబాకు పూజా, నివేదనలు చెయ్యాలి.
గురువారం: తెల్లని పూలతో పూజ, పరమాన్నం నైవేద్యం.
శుక్రవారం: పసుపు రంగు పూలతో పూజ, పులిహోర నైవేద్యం.
శనివారం: ఎరుపు రంగు పూలతో పూజ, ఉడికించి పోపు వేసిన శెనగలు.
ఆదివారం: గులాబి రంగు (గన్నేరు మొదలగు) పూలతో పూజ, పెసరపప్పు బియ్యం కలిపి వండిన పులగం అన్నం నెయ్యి
సోమవారం: తెల్లని పాలతో పూజ, దధ్యోజనం (పెరుగన్నం)
మంగళవారం: ఎరుపు రంగు పూలతో పూజ, అటుకులు, పుట్నాలు, శెనగపప్పు బెల్లం
బుధవారం: పసుపు రంగు పూలతో పూజ, పాలకోవా (దూద్ పెడా)
గురువారం: అన్ని రంగుల పూలతో పూజ, కలకండ, పులిహోర నైవేద్యం.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఓం శ్రీ సాయిరాం
శ్రీ సాయినాధ చరితామృతం
పీఠిక
"సదా నింబ వృక్షస్య మూలాధి వాసాత్
సుధా స్రావిణం తిక్తమప్య ప్రియంతమ్
తరుం కల్ప వ్రక్షాధికం సదాయఁతమ్
నమామీశ్వరం, సద్గురుం, సాయినాధం "
శ్రీ సాయి నాధుల భక్త కోటిలో ఒకరై ఆయన అనుగ్రహంతో గొప్ప గురు స్థానాన్ని అందుకో గల్గిన ఉపాసనీ బాబా - శ్రీ సాయి బాబాను గురించి వ్రాసిన శ్లోకం యిది. సాయి బాబా ఓకే వేప చెట్టు క్రింద కూర్చొని తపస్సు చేశారు. మామూలుగా వేపాకులు చేదుగా వుంటాయి కదా! కానీ సాయి మహిమ వలన ఆయన కూర్చున్న వేప చెట్టు ఆకులు చేదు విరిగి పోయింది (ఇప్పటికి ఆ వేపచేట్టును షిరిడిలో cహూదవచ్చు). తనను నిడతో కాపాడిన చెట్టు ఆకులకు చెడును పోగొట్టారు బాబా. అలాగే ఎదలో దాచుకున్న ప్రతి భక్తుదిలోని చెడును, చెడ్డ గుణాలను విరిచేసి వారి బ్రతుకులు తియ్యబరుస్తారాయన.
ఇంతకీ ఎవరీ సాయిబాబా?
భగవంతుడు దుష్టులైన వారిని సిక్షిచతానికి, మంచివారిని రక్షించటానికి ప్రతియుగంలో అవతారాలు ధరిస్తూ వుంటాడు. పూర్వకాలంలోలో ఎక్కడో కొద్దిమందే దుష్టులుండెవారు గనుక్క అది సరిపోయింది. మరి ఈ కలికాలంలోనో - ఎక్కడ చోసినా చేద్దతనమే. ప్రరమాత్ముడు ఇప్పుడు కూడా దుష్టులను ఏరి పారెయ్యటం మొదలుబెడితే - ఇక మిగిలేదేందరు?
అందుచేత యీ యుగంలో భగవంతుడు దుష్టులను నాశనం చెయ్యడానికి గాక, వారిలోని చేద్దతన్నాన్ని పూగొట్టి వారిని మంచి దారిలో పెట్టడానికి అవతరించాడు. ఆ అవతారమే శ్రీ దత్తాత్రేయ స్వామి. ఆ స్వామి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు - ముగ్గురి శక్తీ కలిసిన దైవం. ఆ అవతారం పూర్తి అయిన తరువాత కూడా ఆయన ధర్మస్థాపన కోసం మళ్ళీ మళ్ళీ అవతరిస్తూనే వున్నారు. అందులో యిటీవలి కాలంలో వెలసిన సంపూర్ణ దత్తావతారం శ్రీ సమర్ధ సద్గురు సాయినాధులు.
శ్రీ సాయిబాబా శరీరంతో ఉన్నకాలంలో ఆయన దగ్గరకు హేమడ్పంత్ అనే ఒక భక్తుడు వచ్చాడు. బాబా లెలలన్నీ చూచి బాబాకు మహాభక్తుడై అక్కడే షిరిడీలోనే ఉండిపోయాడు. బాబా చరిత్ర వ్రాయాలని ఆయనకు కోరిక కలిగింది. అది విన్న బాబా యిలా అన్నారు "నా చరిత్ర వాడు వ్రసీదేమిటి? విషయం అంతా పూగు చేసుకోమను, నా చరిత్ర నేనే వ్రాసుకొని, నా భక్తులకి అందిస్తాను."
అలా హేమడ్పంతు ద్వారా బాబా స్వయంగా తన జీవిత చరిత్రను నామే వ్రాసుకున్నారు. అయితే అది గంభీరమైన వేదాంత విషయాలతో నిండి, బాగా చదువుకున్న వాళ్లకు మాత్రమె అర్ధం అయ్యేటట్లుగా వుంది. అంచేత సామాన్య జనం అందరికి బాబా చరిత్ర తెలిసి, వారంతా మేలు పొందాలనే ఉద్దేశ్యంతో ఈ "చరితామృతం" వ్రాయటానికి బాబా అనుమతి కోరుకున్నాము. అందుచేత యిది కూడా బాబా వ్రాసుకున్న కధే.

అసలింతకీ సాయి చరిత్ర ఎందుకు చదవాలి?
ఏ మహనీయుల చరిత్రలైనా చదివితే మనకు జ్ఞానం వస్తుంది, పుణ్యం వస్తుంది. మంచి మార్గంలో ఎలా నడవాలో, మన జీవితాలు ఎటు నడుపుకోవాలో తెలుస్తుంది. పెద్ద శాస్త్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత లాంటి గ్రంధాలు చదువలేక పోయినా పర్వాలేదు. అవన్నీ చదివితే వచ్చే జ్ఞానం అంతా శ్రీ సాయి బాబా చరిత్ర చదివితే చాలు, మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే యిది ఆ శాస్త్రాలను, వాటిని వ్రాసిన పండితులను కూడా సృష్టించిన భగవంతుడి కధ. అందు చేత యి చరిత్ర చదవటం, వినటం కూడా ఎంతొ మేలు చేస్తుంది. దీన్ని చదివిన వారికి, విన్నవారికి మాత్రమే కాదు - నలుగురు కూర్చుని వినడానికి వీలుగా తమ ఇంట్లో ఏర్పాట్లు చేసిన వారికి కూడా ఎంతో మీలు కలుగుతుంది.
ఇక - దీన్ని ఎలా పారాయణ చేయటం మంచిదో చూద్దాం. మొదట ఒక గురువారం నాడు శ్రీ సాయినాధుల పటాన్ని శుభ్రమైన గదిలో పీటపైన పెట్టి, భక్తీశ్రద్ధలతో పూజ చెయ్యాలి. (తమంత తామే బాబా పూజ చేసుకోవటానికి సవివరంగా ప్రచురింపబడ్డ సాయి వాని ప్రచురణ - "సాయినాధ పూజ సత్సంగము, భజన" అనే గ్రంధాన్ని చూడండి). బాబా పటానికీ
బాబా భేదం లేదు. అంచేత భక్తితో, ప్రేమతో తన పూజ జరిగే చోటికి బాబా స్వయంగా తానేవచ్చి ఆ పటంలో కూర్చుంటారు. పూజలో లోపాలున్నా పర్వాలేదు గానీ - శ్రద్ధలో మాత్రం లోపం వుందగూడదు సుమా! పారాయణ మొదలు పెట్టే రోజు పూజకు కనీసం పది మంది భక్తులను పిలిచి ప్రసాదం పంచి పెట్టాలి. తమలపాకులు, వక్కలతో పాటు రెండు రూపాయల దక్షిణ బాబా ముందు పెట్టాలి. ఈ దక్షిణను వారం రోజులు - అంటే పారాయణ పూర్తి అయ్యేవరకు అలాగే వుంచాలి. ప్రతిరోజూ స్నానం చేసి, పూజ చేసి, ఒక అధ్యాయం పారాయణ చెయ్యాలి. ఏడు రోజులలో అంటే - బుధవారం తో మొత్తం పుస్తక్కం పూర్తి అవుతుంది. ఆ మరునాడు (గురువారం నాడు) ప్ర్ద్దుటి పూట చక్కగా పూజ చేసి పుస్తక చివర వున్న పాట పాడి, హారతిచ్చి చివరి పేజీలో వున్న ప్రార్ధన శ్రద్ధగా చెయ్యాలి.
బాబా ముందు సాష్టాంగాముగా నమస్కారం చేసి, మన తప్పులు క్షమించమని వేడుకోవాలి. మంచి బుద్ధినీ, జ్ఞానాన్నీ యిమ్మని ప్రార్ధించాలి. ఆ సాయంత్రం చుట్టుప్రక్కల వున్న భక్తుల్ని పిలిచి కనీసం అరగంట సేపు భజన చేయాలి. ప్రసాదం పంచి పెట్టాలి. మొదటి రోజున పూజలో పెట్టిన రెండు రూపాయలు జాగ్రత్తగా దాచి వుంచి షిరిడి పంపించాలి.
తమకు వున్నంతలో పేదలకు అన్నదానం చేయటం బాబాకు సంతోషాని కలుగచేసి మనం వారి కృపకు పాత్రలమయ్యేట్లు చేస్తుంది. ఈ గ్రంధం పారాయణ చేసిన ప్రతివారు కనీసం ఇరవై మందికి కావలసిన వస్తువులు "సాయిధామం" లోని వృద్దాశ్రమానికి పంపించాలి. యెంత ఎక్కువమందికి అన్నదానం చేయ్యగాల్గితే అంత మంచిది. పారాయణ పూర్తి చేసిన తరువాత చేసే అన్నదానానికి సాయి బాబా ఏదో ఒక రూపంలో తప్పకుండా వచ్చి మన చేతి అన్నం తింటారు. అది బాబానే స్వయంగా చెప్పారు కూడా.
సాయి బందువులారా! ఇదిగో 'అమృతం' మిముండున్నది. క్రింద ఒలక బోసుకోకుండా జాగ్రత్తగా త్రాగండి. ఇందులోని ప్రతి విషయం శ్రద్ధతో చదవండి. శ్రీ సాయి పట్ల విశ్వాసంతో (నమ్మకంతో) వాటిని వినండి. ఆ తండ్రి దయను, ఆశీర్వాదాలను, రక్షణను పొందండి. మీ ఇంష్టాలను, వ్యాధులను పోగొట్టుకోండి. - ఇక మొదలు పెట్టండి.
ఇక - దీన్ని ఎలా పారాయణ చేయటం మంచిదో చూద్దాం. మొదట ఒక గురువారం నాడు శ్రీ సాయినాధుల పటాన్ని శుభ్రమైన గదిలో పీటపైన పెట్టి, భక్తీశ్రద్ధలతో పూజ చెయ్యాలి. (తమంత తామే బాబా పూజ చేసుకోవటానికి సవివరంగా ప్రచురింపబడ్డ సాయి వాని ప్రచురణ - "సాయినాధ పూజ సత్సంగము, భజన" అనే గ్రంధాన్ని చూడండి). బాబా పటానికీ
బాబా భేదం లేదు. అంచేత భక్తితో, ప్రేమతో తన పూజ జరిగే చోటికి బాబా స్వయంగా తానేవచ్చి ఆ పటంలో కూర్చుంటారు. పూజలో లోపాలున్నా పర్వాలేదు గానీ - శ్రద్ధలో మాత్రం లోపం వుందగూడదు సుమా! పారాయణ మొదలు పెట్టే రోజు పూజకు కనీసం పది మంది భక్తులను పిలిచి ప్రసాదం పంచి పెట్టాలి. తమలపాకులు, వక్కలతో పాటు రెండు రూపాయల దక్షిణ బాబా ముందు పెట్టాలి. ఈ దక్షిణను వారం రోజులు - అంటే పారాయణ పూర్తి అయ్యేవరకు అలాగే వుంచాలి. ప్రతిరోజూ స్నానం చేసి, పూజ చేసి, ఒక అధ్యాయం పారాయణ చెయ్యాలి. ఏడు రోజులలో అంటే - బుధవారం తో మొత్తం పుస్తక్కం పూర్తి అవుతుంది. ఆ మరునాడు (గురువారం నాడు) ప్ర్ద్దుటి పూట చక్కగా పూజ చేసి పుస్తక చివర వున్న పాట పాడి, హారతిచ్చి చివరి పేజీలో వున్న ప్రార్ధన శ్రద్ధగా చెయ్యాలి.
బాబా ముందు సాష్టాంగాముగా నమస్కారం చేసి, మన తప్పులు క్షమించమని వేడుకోవాలి. మంచి బుద్ధినీ, జ్ఞానాన్నీ యిమ్మని ప్రార్ధించాలి. ఆ సాయంత్రం చుట్టుప్రక్కల వున్న భక్తుల్ని పిలిచి కనీసం అరగంట సేపు భజన చేయాలి. ప్రసాదం పంచి పెట్టాలి. మొదటి రోజున పూజలో పెట్టిన రెండు రూపాయలు జాగ్రత్తగా దాచి వుంచి షిరిడి పంపించాలి.
తమకు వున్నంతలో పేదలకు అన్నదానం చేయటం బాబాకు సంతోషాని కలుగచేసి మనం వారి కృపకు పాత్రలమయ్యేట్లు చేస్తుంది. ఈ గ్రంధం పారాయణ చేసిన ప్రతివారు కనీసం ఇరవై మందికి కావలసిన వస్తువులు "సాయిధామం" లోని వృద్దాశ్రమానికి పంపించాలి. యెంత ఎక్కువమందికి అన్నదానం చేయ్యగాల్గితే అంత మంచిది. పారాయణ పూర్తి చేసిన తరువాత చేసే అన్నదానానికి సాయి బాబా ఏదో ఒక రూపంలో తప్పకుండా వచ్చి మన చేతి అన్నం తింటారు. అది బాబానే స్వయంగా చెప్పారు కూడా.
సాయి బందువులారా! ఇదిగో 'అమృతం' మిముండున్నది. క్రింద ఒలక బోసుకోకుండా జాగ్రత్తగా త్రాగండి. ఇందులోని ప్రతి విషయం శ్రద్ధతో చదవండి. శ్రీ సాయి పట్ల విశ్వాసంతో (నమ్మకంతో) వాటిని వినండి. ఆ తండ్రి దయను, ఆశీర్వాదాలను, రక్షణను పొందండి. మీ ఇంష్టాలను, వ్యాధులను పోగొట్టుకోండి. - ఇక మొదలు పెట్టండి.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
శ్రీ సాయి నాద చరితామృతం
మొదటి అధ్యాయం - గురువారం పారాయణ
రెండవ అధ్యాయం - శుక్రవారం పారాయణ
మూడవ అధ్యాయం - శనివారం పారాయణ
నాల్గవ అధ్యాయం - ఆదివారం పారాయణ
ఐదవ అధ్యాయం - సోమవారం పారాయణ
ఆరవ అధ్యాయం - మంగళవారం పారాయణ
ఏడవ అధ్యాయం - బుధవారం పారాయణ
ముగింపు హారతి పాట
Courtesy:
శ్రీ సాయినాధ చరితామ్రుతం
సాయి వాణి ప్రచురణలు
సంకలనం: పూజ్యశ్రీ ప్రభుజి
కధనం: శ్రీమాతా శుకవాణి
"సాయిధామం"
శ్రీ సాయి సేవాశ్రమం
రామలింగంపల్లి పోస్ట్
ఒమ్మలరామవరం మండలం
నల్గొండ జిల్లా - 508 126.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
1 comment:
OM SRI SAI RAM - VERY GOOD SAI SEVA
SAI BLESS YOU
Post a Comment