Friday, August 1, 2008

Dasaradhi Karuna Payonidhi

కృతి : దాశరధీ కరుణాపయో నిధి
రాగం:
కరుణా:
వాగ్గేయకారుడు: శ్రీరామ దాసు

దాశరధీ కరుణా పయోనిధి నువ్వే దిక్కని నమ్మడమా
నీ ఆలయమును నిర్మించడమ నిరతము నిను భజియించడమా
రామకోటి రాచి యించడమా సీతారామస్వామి నే చేసిన నేరమదేమి
నీదయ చూపవదేమి నీ దర్శనమీయవదేమి దాశరధీ కరుణా పయోనిధి

ఘుహుడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావు
శబరి నీకు తోబుట్టువా ఎంగిలి పండ్లను తిన్నావు
నీ రాజ్యము రాసిమ్మంటినా నీ దర్శనమే ఇమ్మంటిని కానీ
ఏల రావు నన్నేల రావు నన్నేల ఏల రావు సీతారామస్వామి
సీతా
రామస్వామి నే చేసిన నేరమదేమి నీదయ చూపవదేమి
నీ
దర్శనమేయవదేమి దాశరధీ కరుణా పయోనిధి

రామ రసరమ్యధామ రమణీయనామ రఘువంశ సోమ
రణరంగ భీమ రాక్షస విరామ కమనీయ కామ సౌందర్య సీమ
నీరదశ్యామ నిజభుజోద్ధామ నిరకులోధామ భూజనలలామ
భువన జయరామ పాహి భద్రాద్రి రామ పాహీ

తక్షణ రక్షణ విశ్వవిలక్షణ ధర్మవిచక్షణ గోదారి కలిసేనేమిరా
ఢండడ ఢాంఢ ఢాంఢ నినదంమ్ములు జన్డమునిండ మత్త వేదాంతము
నెక్కి నే పొగడు నీ అభయవ్రతమేది రా
ప్రేమ రసానతరంగ హృదయంగమ
సుగుణ శుభాంగ రంగ బహురంగద భంగ తుంగ సుగుణైక తరంగ
సుసంగా సత్య సారంగా సుసృతివిహంగా పాప పృదు సంగవిభంగా
భూతల పతంగా మధు మంగళ రూపము చూపవేమి రా
గరుడగమన రా రా గరుడగమన రా రా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


Kriti: Dasaradhi karuna payonidhi
Raagam:
Taalam:
Composer: Srirama dasu

Dasaradhi karuna payonidhi
Nuvve dhikkani namadamaa
Nii alayamunu nirminchadama
Nirathamu ninnu bhajiyenchadama
Raama koti rachi inchadama
Seetha ramaswamy nee chesina neramadheni
Nii daya chuupava demi nii dharsana meeyavidemi
Dasaradhi karunapayonidhi

Guhudu neeku chutama gundelaku hathukunnavu
Sebari neeku thobuttuva yengili pallanu thinnavu
Nii rajyamu raasimmantina nee dharsaname immantini kaani
Yella raava nannelaraava nannela yela ravvaa
(Seetha ramaswamy)2t nee chesina neramadheni
Nii daya chuupava demi nii dharsana meeyavidemi
Dasaradhi karunapayonidhi

F:rama rasaramyadhama, ramaneeya naama
Raghuvamsa soma ,ranaranga bheema
Rakshasa virama
Kamaneeyadhamma soundarya seema
Neerajashyama nirakulodhama
Bhojanala rama paahi bhadradri rama paahii

M:thakshana rakshana viswavilakshana dharma vichakshana
Godarina kalisenemi raa daan da da danda danda ninadhamula
Jandamuninda matha vedhandamu nikkine pogadu nii abhayavrathamethiraaa
Prema rasaanataranga hrudayangama
Sungashubhanga ranga bahurangada
Bhanga tunga sugunika taranaga
Susanga sathya saaranga susruthivihanga
Paapa mrudu sanga vibhangaa
Bhutala patanga madhu mangala ropamau chuupavemi raa
Garudagamana raa raa


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: