Tuesday, August 5, 2008

ముగింపు హారతి పాట

శ్రీ శ్రీ సాయిరాం

శ్రీ సాయినాధ చరితామృతం

ముగింపు హారతి పాట

శ్రీ సాయినాధాయ సిద్ధజనమాన్యాయ
చిత్కషరూపాయ జయ మంగళం

ఆద్యంత రహితాయ ఆగమవేధ్యాయ
ఆనంద రూపాయ శుభా మంగళం

శ్రీ దత్తరూపాయ షిరిడీపుర వాసాయ
భవరోగ వైద్యాయ వరమంగళం

దేవతావద్యాయ దివ్య స్వరూపాయ
దీన జన పాలాయ నిత్య మంగళం
సాయి మంగళం

*****************************



శ్రీ సాయినాధుని ఏకాదశ వాగ్దానాలు

  1. షిరిడీ ప్రవేశమే సర్వ దుఖ పరిహారము.
  2. ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశ మొనరించి నంతనే సుఖ సంపదలండ గలరు.
  3. ఈ భౌతిక దేహానంతరకు సైతము నేనప్రమత్తుడనే
  4. నా భక్తులకు రక్షణము నా సమాధి నుండియే వెలువడును.
  5. సమాదినుదియే నేను సర్వ కార్యములను నిర్వహింతును.
  6. సమాదినుందియే నేను సర్వ కార్యములను నిర్వహింతును.
  7. నన్నశ్రయించు వానిని నన్ను శరణు జొచ్చిన వానిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యము.
  8. నా యదేవారి దృష్టి కలడో వారియందు నా కటాక్షము కలదు.
  9. మీ భారములను నాపై పదవేయుడు ననే మోసెదను.
  10. నా సహాయమును గాని సలహాను గాని కోరిన తక్షనేమే ఒసంగేదను.
  11. నా భక్తుల గృహములయండు లేమియను శబ్దము పొడచూపదు

*****************************


No comments: