ఓం శ్రీ సాయిరాం
శ్రీ సాయినాధ చరితామృతం
నాల్గవ అధ్యాయం - ఆదివారం పారాయణ
ప్రార్ధన
ప్రభూ! సాయినాధా!
శ్రీ సాయినాధ చరితామృతం
నాల్గవ అధ్యాయం - ఆదివారం పారాయణ
ప్రార్ధన
ప్రభూ! సాయినాధా!
నీ పాదారవిందాలకిదే ప్రణామం. మా కళ్లు ఎదురుగ కనిపించే వాటిని మాత్రమె చూడగలవు. కనిపించని శక్తిని అర్ధం చేసుకోగాలగతం మా వలన కాదు. మాకు కష్టాలు వచ్చినప్పుడు 'సాయీ, సాయీ! అని కేకలు పెడతాం. 'మమ్మల్ని రక్షించు, కాపాడు' అం ఆగకుండా ఏడ్చి ప్రధానాలు చేస్తాం. 'ఈ కష్టం తీరితీ నీకు రోజూ పూజ చేస్తాను. నీ పేరు వదలకుండా జపం చేస్తాను. అదిస్తాను - ఇదిస్తాను' అని మొక్కులు మొక్కుతాం. ఆ కష్టం తీరగానే అన్నీ మర్చిపోతాం. నిన్ను కూడా మర్చిపొతామ. ఇకపై మాలో అటువంటి చపలత్వం లేకుండా ఉండేట్లు దీవించు. ఇప్పుడు చదువుతున్న నీ కధలు మా మనసులో గట్టిగా నాటుకు పోయేలాగా చూడు. మమ్మల్ని కూడా నీ వాళ్ళను చేసుకొని దగ్గరగా లాక్కో తండ్రీ!
***********************
శ్రీ సాయి నాద చరితామృతం
మొదటి అధ్యాయం - గురువారం పారాయణ
రెండవ అధ్యాయం - శుక్రవారం పారాయణ
మూడవ అధ్యాయం - శనివారం పారాయణ
నాల్గవ అధ్యాయం - ఆదివారం పారాయణ
ఐదవ అధ్యాయం - సోమవారం పారాయణ
ఆరవ అధ్యాయం - మంగళవారం పారాయణ
ఏడవ అధ్యాయం - బుధవారం పారాయణ
ముగింపు హారతి పాట
ఈ అధ్యాయంలో సాయి నాధుడు చూపిన కొన్ని మహిమలు చెప్పుకుందాం. శిరిడికి వచ్చిన మొదటి రోజులలో సాయి బాబాను పిచ్చి ఫకీరు అనుకునేవారు కొందరు. బాబా ప్రతిరోజూ దుకాణాలకు వెళ్లి నూనె అడిగి తెచ్చి దీపాలు వెలిగించేవారు. ఆయనకు దీపాలు వెలిగించతమంటే చాల యిష్టం. మనలో వున్నా తెలివితక్కువ తనం అనే చీకటిని పోగొట్టడానికే ఆయన ఙ్ఞాన దీపాలు వెలిగిస్తారు మరి! ఈ విషయం తెలియని నూనె దుకాణాల వాళ్లందరూ కలసి "ఈ ఫకిరుకు రోజూ మనం నూనె ఊరికే ఎందుకు పొయ్యాలి? పోయ్యనే వద్దు" అనుకున్నారు. ఆ రోజు సాయిబాబా ఏ దుకాణానికి వెళ్లి పాత్ర చాపినా "నూనె లేదు పో" అన్నా మాటలే ఎడురయ్యయ్యి. ఆయన చిన్నగా నవ్వుకున్నారు.
లూకాల చీకట్లు నాశనం చెయ్యడానికి ఆకాశంలో సూర్య చంద్రులనే దీపాలుగా నిలిపిన పరమాత్మునికి యీ చిన్న దీపాలు వెలిగించడానికి నూనె కావాలా! రోజూ నూనె తెచ్చే గిన్నెలో నీళ్ళు నింపారు. కాసిన్ని నీళ్లు పుక్కిలించి అందులోకి ఉమిసారు. ఆ నీటితో ప్రమిదలన్నీ నింపి వెలిగించారు. తెల్లవార్లూనిలిచి వెలుగుతున్న ఆ నీటి దీపాలు చూచిన షిరిడి దుకాణదారులకు కళ్లు తెరుచుకున్నాయి. గబగబా వచ్చి బాబా కాళ్ళమీద పది శామాపన కోరుకున్నారు. ఆయన చ్రునవ్వుతో "యింకెన్నడూ అబద్దలదకండి" అని చెప్పి పంపేసారు. అప్పటినుండీ సాయి బాబా ఇల్లిల్లూ తిరిగి అడుక్కుతినే ఫకీరు మాత్రమే కాదనీ, గొప్ప శక్తి వంతుడని షిరిడి ప్రజలందరికీ అర్ధమైంది.
శ్రీ సాయి కి నానాసాహీబ్ డెంగలే అనే భక్తుకోకాయన ఒక కర్ర బల్ల తెచ్చి ఇచ్చాడు. అది ఒక జానెడు వెడల్పు, నాలుగు మూరలు పొడవు ఉండేది. బాబా కొన్ని పాట గుడ్డ పీలికలు ఒకదానినొకటి ముడులు వేసి తాళ్ళ లాగా తయారు చేసారు. కర్రబల్లను అ గుడ్డ పిలికలతో మసీదు పై దూలాలకు వేలాదదిసారు. అసలే అది జానెడు వెడల్పు బల్ల, దాని మిద నాలుగు మూలలా నాలుగు దీపాలు వెలిగించి ఉంచారు బాబా. అప్పుడు దాని మీద ఆయన పాడుకునేవారు. పాట గుడ్డ పీలికలు బల్ల బరువూ, బాబా బరువూ కూడా ఎలా ఆపగాలిగినాయి? బాబాలాంటి ఆజానుబాహుడైన మనిషి ఆ జానెడు బల్ల మీద దీపాల మధ్య ఎలా పడుకోగాలిగారు? పైగా సాయి బాబా ఆ బల్ల మీదకి ఎలా ఎక్కుతారో, ఎలా దిగుతారో ఎవరికీ తెలిసేది కాదు. చూస్తూ చూస్తుండగానే క్షణంలో బల్ల మిదుండేవారు - మరు క్షణంలో క్రింద ఉండేవారు. అది ఆయన లీల.
శ్రీ సాయి బాబాకు ప్రకృతి శక్తులన్నీ - అంటే - భూమి, ఆకాశం, నీరు, నిప్పు గాలి - యిలాతివాన్ని వశమై ఉండేవు. బాబా పరమాత్ముడు. ఆయనే యీ శక్తులన్నిటినీ సృష్టించినవారు. మరి అవి ఆయనకు లొంగక ఏం చేస్తాయి?
శ్రీ సాయి బాబా నిరంతరం 'ధుని' నీ వెలిగించి ఉంచేవారని యింతకు ముందే చెప్పుకున్నాం కదా! అది ద్వారకామాయిలోనే ఒక ప్రక్క ఉండేది. బాబా దానిలో మధ్య మధ్య కట్టెలు వేస్తూ ఉండేవారు.
ఒకసారి ద్వారకామాయి నిండా భక్తులున్నారు. మితామధ్యాహ్న వేళ దునిలూని మంటలు హఠాత్తుగా పైకి లేవ సాగాయి. మసీదు పై కప్పుకు అంటుకునేలా ఉన్నాయి. అది చూచి భక్తులన్దరూ బయపదసాగారు. నిల్లు పోసి ఆర్పడానికి గానీ, సాయి బాబాతో యీ సంగతి చెప్పి ఆర్పమనడానికి గానీ ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. అందరూ అలా మంటల వైపే చూస్తూ ఉండిపోయారు. కొంత సేపటికి సాయి యీ విషయం గమనించారు. వెంటనే తన సటకాతో స్థంభం మీద కొడుతూ "దిగు దిగు - శాంతించు" అన్నారు. వారు ఒక్కొక్క దెబ్బ కొడుతుంటీ మంటలు కాస్త కాస్తగా తగ్గిపోతూ మామూలు స్ధితికి వచ్చాయి.
మరోసారి సాయంత్రం పూట షిరిడీలో భయమ్కరమైన తుఫాను చెలరేగింది. విపరీతమైన గాలితో వాన - చెట్లు విరిగి పడుతున్నాయి. విధులు, కొన్ని ఇండ్లు కూడా జలమయమై పోయాయి. భక్ట్లులంతా ద్వారకామాయికి పరుగుపెట్టారు. "సాయీ నీవే ఈ ఆపదనుంచి మమ్మల్ని రక్షించగలవు" - అని ప్రార్ధించారు. బాబాకు దయ కలిగింది. వెంటనే మసీదు అంచున నిలబడి ఆకాశంలోకి చూస్తూ - ఇక చల్లే- ఆగు - శాంతించు" అన్నారు. కొద్ది నిసేపట్లో వాన గాలి ఆగిపోవడమే కాదు - ఆడాశం నిర్మలమై, వెలుగు కూడా వచ్చింది. అదీ బాబా శక్తి. మన జీవితంలో ఎన్నో కష్టాలు తుఫనుల్లా విరుచుకు పడతాయి. అప్పుడు ఆ స్వామినీ మనసారా తలుచుకొని, మనలను ఒక్డ్డు చేర్చే బరువు ఆయన మీద పెట్టేస్తే సరి - తుఫానులన్ని క్షణం లో ఆగిపోయి చంద్ర కాంతి వచ్చేస్తుంది.
శ్రీ సాయీ సాధారణంగా షిరిడీ విడిచి ఎక్కడికీ వెళ్ళేవారు కారు. ఒకవేళ వెళ్ళినా ఆ చుట్టుప్రక్కలున్న రహతా, నీమ్ గావ్ మొదలైన ఉల్లకి మాత్రమె అయినా ఆయనకు ప్రపంచంలో జరుగుతున్నా విషయాలన్నీ తెలుస్తుఉనే ఉండేవి. ఆవేళ ద్వారకామాయికి ఎవరు రాబోతున్నారు ఆయనకు ముందుగానే తెలిసేది. ఒక్కొక్కసారి వాళ్ళకోసం భోజనపు ఏర్పాట్లు కూడా చేయించేవారు. ఒకసారి ద్వారకామాయి గోడమీద ఒక బల్లి టిక్కు టిక్కు మని కూసింది. అక్కడున్న భక్తుడొకడు "బాబా! ఆ బల్లి కూస్తోంది గదా! ఎందుకు" అని అడిగాడు. బాబా "ఏమి లేదు, దాని చెల్లెలు ఔరంగాబాదు నుంచి వస్తున్నది. అందుకని అది సంతోషంగా ఉంది" అన్నారు. ఆ భక్తుడు తెల్ల బోయాడు. బల్లెమిటి - దానికొక చేల్లెమిటి పైగా అది రాబోతోందని దినికేలా తెలిసింది? - అనుకోని ఊరు కున్నాడు. అంతలో ఔరంగాబాదు నుంచీ ఒకాయన గుర్రం మీద బాబా దర్శనానికి వచ్చాడు. గుర్రం దిగి దానికి దానా వెయ్యడానికి సంచి మూతి విప్పాడు. వెంటనే ఒక బల్లి ఆ సంచిలో నుంచి బయటపడి చరచరా మసీదు గోడ ఎక్కింది. ఇందాకటి బల్లి, ఇది ఒకదాని నొకటి పలకరించుకున్నాయి. గుండ్రంగా తిరుగుతూ ఆడుకున్నాయి. ఇదంతా చూచిన భక్తుడు బాబా వారి దివ్యదృష్టిని గ్రహించ గలిగాడు.
సాయీ ఎదుటి వారు తమ మనస్సులో ఏమనుకుంటున్నారో వెంటనే గ్రహించ గలిగేవారు. చోల్కర్ అనే భక్తుడు తనకు ఉద్యోగం స్దిరపడితే సాయిని చూడాలనీ, షిరిడీ రావాలనీ అనుకున్నాడు. అయితే ఆటను పేదవాడు. షిరిడీ రావడానికి కావలసిన డబ్బు కూడా బెట్టుకోవడం కోసం చోల్కర్ ప్రతి రోజూ టీలో వేసుకునే చక్కర మానివేశాడు. కొన్ని నెలల పాటు చప్పని తియే తాగుతూ డబ్బు పోగు చేసుకుని శిరిడికి వచ్చాడు. తానూ మ్రోక్కుకున్న ప్రకారంగా బాబాను పూజించి, భక్తులకు కలకండ ప్రసాదం పంచి పెట్టాడు. చోల్కర్ స్వగ్రామం షిరిడీ కి వందమిల్ల దూరాన ఉంది. అయినా చోల్కర్ యెంత శ్రద్ధతో తన దర్శనానికి వచ్చాడో బాబా గ్రహించగాల్గారు. చోల్కర్ జోగ్ అనే ఆయన ఇంట్లో దిగాడు. అంచేత బాబా జోగ్ ను పిలిచి 'జోగ్! ని అతిధికి టి లో చక్కర ఎక్కువగా వేసి యివ్వు" - అని చెప్పారు. అది వినగానే చోల్కర్ మనసు కరిగి కన్నీళ్ళు వచ్చాయి. తన పట్ల శ్రద్ధ, భక్తీ ఉన్నా వారందరినీ ఎంతదూరం లో ఉన్నా బాబా క్షణం క్షణం చూస్తూనే ఉంటారని ఈ కదా వలన మనకు తెలుస్తోంది. ఇన్తకీ శ్రద్ధ ముఖ్యం.
శ్రీ సాయి నాధులు సకల దేవతా స్వరూపులు, ఎవరు ఏ భావంతో చూస్తే ఆ రూపంతోనే కనపడేవారు. ఒకసారి మద్రాసు నుంచి భజన సమాజం వారు కొందరు బాబా దగ్గరకు వచ్చారు. దాని యజమాని భార్య శ్రీరామ భక్తురాలు. బాబా దర్శనానికి రాగానే ఆమెకు బాబా స్థానంలో శ్రీరాముడు కన్పించాడు. అలాగే బలరాం ధురంధర్ అనే భక్తునికి పండురగాడిగా దర్శనమిచ్చారు బాబా.
మూలే శాస్త్రి ఒక ఆచారవంతుడైన బ్రాహ్మణుడు. సాయి బాబా మహామ్మదియుడనీ ఆయనను పూజించటం తనలాటి బ్రాహ్మణుడికి తగదనీ అతని అహంకారం ఉంది. అతడు బూటీ అనే ధనికుడిని చూడటానికి షిరిడీ వచ్చాడు. ఆరోజు బాబా తోటలోకి వెడుతూ, "నేనివ్వాల కాషాయ వస్త్రాలు ధరిస్తాను, గేరు (కాషాయ రంగు) తెండి అన్నారు. ఎవరికీ ఏమి అర్ధం కాలేదు. బాబా మసిడులోకి వచ్చి కూర్చున్నారు. మూలే శాస్త్రి బాబా దర్శనానికి వచ్చాడు. కాని తన అహంకారం వలన దూరం నుంచే బాబా మీదికి పూలు విసిరాడు. తలెత్తి ఆయనవైపు చూచాడు. బాబా స్థానంలో తన గురువైన ఘోలప్ స్వామి కన్పించాడు. అంటే పరుగున వచ్చి బాబా పాదాల మీద పది నమస్కారం చేసాడు. మళ్ళీ తలెత్తి చూస్తే బాబాయే కన్పించారు. మూలే శాస్త్రి బాబా శక్తి, మహిమ తెలిసిపోయాయి. అతడు కూడా బాబా భక్తుడైనాడు.
అలాగే డాక్టర్ పండిత్ అనే ఆయనకు సాయి బాబా 'రఘునాద్ మహారాజ్ అన్నా గురువులాగా దర్శనమిచ్చారు. ఎవరైనా కళ్లు మూసుకొని మనసారా తమ యిష్ట దైవాన్ని ప్రార్ధించి కళ్లు తెరిచి చూస్తే బాబా స్థానంలో వారికి కావలసిన రూపమే కన్పించేది. కొందరికి ఆంజనేయుడిగా మరికొందరికి దత్తాత్రేయుడిగా కన్పించారు సాయి. ఆ విధంగా సాయి బాబా అందరు దేవతల శక్తీ కలిసిన పరమాత్ముడని తెలుస్తున్నది.
శ్రీ సాయి బాబా ప్రపంచం అంతటా నిండి ఉన్నారు. మనం ప్రతి రోజూ శ్రద్ధతో పూజ చేస్తే సరిగ్గా ఆ వేలకు ఆయన మనింటికి వస్తారు. మనం పెట్టె నైవేద్యాన్ని తింటారు కూడా. ఇదిగో ఈ కధ వినండి.
ఆత్మారామ్ తర్ ఖడ్ అనే ఆయన భార్య, కొడుకు గొప్ప సాయి భక్తులు. తర్ఖడ్కు అంట గట్టి నమ్మకం లేదు. ఒకసారి తర్ ఖడ్ భార్యా, కొడుకు షిరిడీ వేల్లలనుకున్నారు. తామూ లేనపుడు తండ్రి ఇంట్లో సరిగా పూజ్జ చేయదేమోనని కొడుకు అనుమానించాడు. తర్ ఖడ్ "అదేం లేదు, నేను శ్రద్ధగానే పూజ చేస్తాను లే - మీరు వెళ్లి రండి" అని పంపించాడు. వాళ్ళు బాబా సన్నిధికి చేరారు. మొదట రెండు మూడు రోజులు తర్ ఖడ్ జాగ్రత్తగానే పూజ చేసాడు. కానీ నాల్గవ రోజూ ప్రసాదం పెట్టడం మరచిపోయాడు. ఆ సంగతి మద్యాహ్నం పన్నెండు గంటలకు గానీ ఆయనకు గుర్తు రాలేదు. సరిగ్గా అదే సమయానికి షిరిడీ లో సాయి బాబా తర్ ఖడ్ భార్యతో "అమ్మా! నాకు చాలా ఆకలిగా ఉంది ఏమైనా తిందామని మీ యింటికి వెళ్లాను. నాకేమి పెట్టలేదు" అన్నారు. తండ్రి పూజలో లోపం చేశాడని అర్ధమై, కొడుకు "పూజ శ్రద్ధగా చేయమని తండ్రికి ఒక ఉత్తరం వ్రాశాడు. అదే సమయానికి "నా వలన తప్పు జరిగింది - బాబాకు చెప్పండి" అని తండ్రి కొడుక్కి వ్రాశాడు. అందుచేత సాయి బాబా తనకు పూజ జరిగే చోటికి తప్పకుండా వస్తారని తెలుస్తోంది గదా!

బాబా పటం: బాబాకు పూజ చేసేటప్పుడు ఎదురుగా ఉన్నది కేవలం ఫోటో యే అనుకోకూడదు. తనకు, తన ఫొటోకు భేదం లేదని సాయి ఎన్నో సార్లు ఋజువు చేశారు. తనెక్కడికైనా వస్తానని చెప్తే - సరిగ్గా ఆ వేళకు తన ఫోటో వాళ్ళింటికి చేరేలాగా చూచేవారు. ఒకసారి హేమాడ్ పంత్ కు కలలో కనిపించారు సాయి. హోలీ పండుగనాడు తానూ అతని ఇంటికి భోజనానికి వస్తానని చెప్పారు. హేమాడ్ పంత్ భార్య ఈ సంగతి నమ్మలేదు. అయినా భర్త మాట ప్రకారం బాబా కోసం కూడా వంట చేసింది. పండుగ నాది మధ్యాత్నం అందరూ భోజనాలకు కూర్చున్నారు. ఇంకా సాయి రాలేదని హేమాడ్ పంత్ ఎదురు చూస్తున్నాడు. వడ్డన కూడా జరిగింది. హేమాడ్ పంత్ మాత్రం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. సరిగ్గా ఆ సమయంలో అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరో ఇద్దరు మహమ్మదీయులు వచ్చారు. వీరంతా విస్తల్ల ముందుండటం చూచి, "ఇదిగో - యీ వస్తువు మికివ్వాలని వచ్చాం - తీసుకోండి. మీ భోజ్జనాలు కానివ్వండి" అంటూ ఒక వస్తువ్చ్చి వెళ్ళారు. హేమాడ్పంతు దాని పైన కట్టిన కాగితాలు తీసి చూస్తే లోపల శ్రీ సాయి బాబా చక్కని ఫోటో ఉంది. దానితో అతనికి ఆనందంతో కన్నీళ్ళు వచ్చాయి. బాబా కోసం వేసి ఉంచిన పిటమిద ఆ పటం పెట్టి, పూజించి, నైవేద్యం పెట్టాడు. అందరూ ఆనందంగా విందు భోజనం చేసారు.
శ్యామా అనే భక్తుడు 'గయా' క్షేత్రానికి వెళ్ళవలసి వచ్చిందోకసారి. అతనికి బాబాను విడిచి వెళ్ళటం యిష్టం లేదు. "నివు గ చేరేటప్పటికి నేను నీకంటే ముందే వస్తాలే వెళ్ళు" అన్నారు సాయి. శ్యామా అలాగే వెళ్ళాడు. ఆ రోజుల్లో హోటళ్ళు అవీ లేవు గదా! గయలో కొంతమంది పండితులు (విల్లనే 'పందాలు' అంటారు) డబ్బు తీసుకోని యాత్రికులకు భోజనం పెట్టి తమ యింట్లో ఉంచుకుంతుందే వారు. శ్యామా కూడా అలాగే ఒక పండా యింటికి వెళ్ళాడు. వేడుతుండగానే ఎదురుగా పెద్ద వరండాలో సాయి బాబా పటం కన్పించింది.
శ్యామాకు బాబా మాటలు గుర్తు వచ్చాయి. "అవును నా స్వామి నా కన్నా ముందుగానే గయకు వచ్చేసారు" అనుకోగానే అతనికి పరమానందం కలిగింది. అతనా పండాను "నీకీ పటం ఎక్కడిది?" అని అడిగాడు. ఆ పండా "చాలా ఏళ్ళ క్రితం నేనొకసారి షిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాను. అప్పుడు బాబా శిష్యుడైన శ్యామా అన్న ఒక పెద్ద మనిషి దగ్గర యీ పటం అడిగి తెచ్చుకున్నాను" అని చెప్పాడు. శ్యామాకు పరమానందం కలిగింది. తానీ శ్యామానని చెప్పగానే పండా కూడా సంతోషించాడు. వెంటనే అతన్ని గుర్తు పట్టనందుకు క్షమించమని కోరాడు. ఎంతో గౌరవించాడు.
ఒకసారి ఒకాయన ఎక్కడో సాయి బాబా ఫోటో చూచాడు. ఆ తరువాత నాలుగేళ్ళకు షిరిడీ వచ్చాడు. బాబా అతన్ని చూచి "నీవు నాలుగేళ్ల నుంచీ నాకు తెలుసు" అన్నారు. అంటే తన పట్టనని చూస్తే తనను చూచినట్లే నన్నమాట.
ఒకసారి ఒక భక్తుడికి కలలో శ్రీ సాయి నాధుడి కళ్ళ నిండా ఏవో పుల్లుంది పురుగులు తినేస్తున్నట్లు కన్పించింది. ఆ మరునాడతాడు గోడ మీదున్న బాబా ఫ్తో చూస్తే అందులో బాబా కళ్ళ వరకూ చెదలు పట్టి ఉంది. ఇలా ఎన్నో రకాలుగా బాబా తన ఫోటోకి, తనకి భేదం లేదని చెప్పారు.
అందుచేతనే మనం బాబా చిత్రపటాన్ని బబగానే గ్రహించాలి. ఆ పటం రూపంతో స్వయముగా బాబా వచ్చిన్ మన పూజలందుకుంటారని భావించాలి.
సాయి బాబా మహమ్మధీయుడని కొందరు, హిందువని కొందరూ అనుకొనేవారు. కళ్ళారా ఆయన మహిమలు చూస్తూ కూడా మల్లి అజ్ఞానం లో పడిపోతూ ఉండేవారు. ఒకసారి దక్షిణ భారతదేశం నున్చీ కొందరు బ్రాహ్మణా పండితులు శిరిడికి వెళ్ళారు. వాళ్ళంతా వేదం బాగా చదువుకున్న వాళ్లు. ఎక్కడా ఆగకుండా వేదం మొత్తం అందంగా చెప్పగలరు. వాళ్లందరూ బాబాను ఒక గొప్ప యోగి అనుకున్నారే గానీ భగవంతుని అవతారం అనుకోలేదు. వల్ల మనస్సుల్లో ఉన్నా గర్వాన్ని బాబా గ్రహించలేరా? ఆయనేం తెలియనట్లే వారికి వచ్చిన వేదం చెప్పమన్నారు.
వాళ్ళు "యీయనకు సంస్కృతం ఏం వస్తుందిలే! అన్నట్లు నిర్లక్ష్యంగా మొదలు బెట్టారు. అంటే - రెండు నిమిషాలు కూడా గడవక ముందే వాళ్ల నోట్లోంచి అన్నీ తప్పులు తోర్లసాగాయి. కొందరు అసలు ఏం చెప్తున్నారో కూడా మార్చి పోయి
నిలబడి పోయారు. కొంత సేపటికి వాళ్లకు అసలు విషయం అర్ధమైంది. తమ అహంకారం వలననే అలా జరిగిందని తెలుసుకొని, క్షమించమని వేడుకొంటూ సాయి పాదాల మిద పడ్డారు. సాయి దయతో వారిని దీవించి, మళ్లీ చెప్పమన్నారు. ఈసారి ఆ పండితులందరూ ఒకే కంఠంతో చక్కగా ఒక్క తప్పు కూడా లేకుండా వేదం చెప్పా గలిగారు. బాబా వారికి దక్షినలిచ్చి పంపించారు.
శ్రీ సాయి అందరి దేవతల శక్తీ కలసిన స్వామి అని యింతకు ముందే చెప్పుకున్నాం గదా! ఇదిగో యీ కకాజి వైద్య కధ దాన్నే చెప్తుంది మనకు. ఈయన "వాణీ" అనే ఊళ్ళో ఉండేవాడు. ఆ ఊరిలో "సప్తశృంగి దేవత" గుడి ఉంది. అందులో కకాజి వైద్య పూజారి. ఒకసారి అతనికి ఏవేవో చిక్కులు వచ్చి మనస్సాంటి లేకుండా పోయింది. తనకు శాంతినిమ్మని అతడు సప్త శృంగి దేవతను ప్రార్ధించాడు. ఆ దేవత "బాబా దగ్గరకు వెళ్ళు - నీకు శాంతి దొరుకుతుంది" అని చెప్పింది. కాకాజికి బాబా అంటే ఎవరో తెలియలేదు. నాసికాత్ర్యంబకేశ్వరంలో ఉన్నా శివుడే అయి ఉంటాడని అర్ధం చేసుకొని నాసిక్ వెళ్ళాడు. నెల రోజుల పాటు శివునికి అభిషేకాలు, పూజలు చేస్తూ గడిపాడు. కాని ఏమాత్రం శాంతి కలగలేదు.
కకాజి వైద్య తిరిగి 'వాణీ'కి వచ్చి సప్త శృంగి దేవతను మళ్లీ ప్రార్ధించాడు. "అమ్మా! నాకు శాంతి నివ్వావా?" అని. అతనికి కలలో కన్పించి "బాబా అంటే షిరిడీ లోని సాయి బాబా. నివు అక్కడికి వెళ్లు. నీకు మనశ్శాంతి దొరుకుతుంది" అని చెప్పింది. కాకాజీ షిరిడీ ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తున్నాడు. సరిగ్గా అదే సమయానికి బాబా కాకాజీ తన దగ్గరకు రావడానికి వీలుగా శ్యామాను ఏదో మొక్కు తీర్చుకునే వంకతో 'వాణీ' కి పంపించారు. శ్యామా శిరిదీ నుంచీ వచ్చాదనగానే కాకాజీ పొంగిపోయాడు. అతని వెంట బాబా దర్శనానికి వెళ్ళాడు.
బాబాతో ఏమి మాట్లాడక ముందే, ఆయన ఆశిర్వాదమైనా తీసుకోక ముందే - కేవలం బాబాను దర్శించుకున్నంత మాత్రాననే కాకాజీ మనస్సెంతో ప్రశాంతంగా మారి పోయింది. అతడు బాబాకు గొప్ప భక్తుడై పోయాడు.
మనదేశంలోని ప్రజలకు గంగానది ఎంతో పవిత్రమైన నది. ఒక్కసారి గంగలో మునిగితే పాపాలన్నీ పోతాయని మన వాళ్ళు నమ్ముతారు. అలాటి గంగ శ్రీ మహా విష్ణువు పాదాలలో పుట్టింది. గంగ, యమునా సరస్వతి అనే మూడు పవిత్ర నదులు కలిసే చోటును త్రివేణీ సంగమం అంటారు. ఇది ప్రయాగలో ఉంది. అక్కడ స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. పండుగ రోజుల్లో కొన్ని లక్షల మంది స్నానాల కోసం ప్రయాగ వెడుతుంటారు. దాసుగణుకు కూడా అలా వెళ్లాలనిపించింది ఒకసారి. "నేను ప్రయాగ వెళ్లి గంగలో స్నానమాడి వస్తాను అనుమతివ్వండి" అని వేడుకున్నాడు. బాబా చిరునవ్వు తో, "మన ప్రయాగ యిక్కడ లేదూ! నా మాట మిద నమ్మకముంచు గణూ!" అన్నారు.
దాసుగణుకు బాబామిద అంతులేని విశ్వాసం. అందుచేత మరేమీ మాట్లాడకుండా బాబా పాదాలమీద తల వాల్చి నమస్కారించాడు దాసుగణు. ఆ పాదాలు మామూలువా! గంగకు జన్మనిచ్చిన పాదాలే గదా! అందుకే మరుక్షణంలో ఆ పాదాల బొటన వెల్ల నుంచీ గంగా యమునలు కాలువలై పారసాగినాయి. దాసుగణు ఆనందంతో ఒళ్లు మరచిపోయి, నాట్యం చేస్తూ శ్రీ సాయి పై చక్కని కీర్తనలు పాడాడు. ఆ నీటిని తలపై చల్లుకొని ప్రయాగలో స్నానం చేసినట్లే పొంగి పోయాడు.
శ్రీ సాయి బాబాకు గదిచినవీ, నడుస్తున్నవీ, రాబోయేవీ అన్నీ తెలిసేవి. ఒకసారి కప్ర్డే భార్యను గురించి 'ఈమె గత జన్మలలో ఆవు - ఆ పైన ఒక క్షత్రియునింత, అటుపైన బ్రాహ్మనునింత పిట్టింది. తరువాత యిలా మళ్లీ నా దగ్గరకే వచ్చింది. ఈమె ఎన్నో జన్మలనుంచీ నాతోనే ఉన్నది' అని చెప్పారు. అలా ఎందరెందరి గత జన్మల గురించో సాయి చెప్తుండేవారు.
ఒకసారి మరొక భక్తునితో కలిసి సాయి ఊరి బయట తిరుగుతుండగా ఏదో ఒక ధ్వని వినిపించింది. అది పాము పట్టినప్పుడి కప్పు కీచు కీచుమని ఏడ్చే ధ్వని. సాయి తో ఉన్నా భక్తుడు వెళ్లి చూచి వచ్చి "ఒక పెద్ద పాము కప్పను పట్టుకుంది. కొద్ది నిమిషాలలో ఆ కప్పు చచ్చి పోతుంది" అన్నాడు. వెంటనే బాబా "అదెలా కుదురుతుంది? ఆ కప్పు నన్ను శరనువేడింది. నేను దాన్ని చావనిస్తానా? అంటూ పాముకు దగ్గరగా వెళ్ళారు. "ఏం విరభద్రప్ప! ఏమిటి నీకింకా బుద్ధి రాలేదా? మీమీ కర్మలను బట్టి నీకూ చేన్నబసప్పకు యీ పాము, కప్పల జన్మలు వచ్చాయి. ఇప్పుడు కూడా నీ బుద్ధి మార్చుకోవా? అని కోప్పడ్డారు. ఆ పాము కప్పను వదిలి తలవంచుకొని, పొద లోపలికి వెళ్లి పోయింది. కప్పు కూడా ఒక్క గంతులో పారిపోయింది. సాయి వెంట ఉన్నా భక్తుడు ఆశ్చర్యంతో "ఏమిటి బాబా! మీరు పామును విరభద్రప్పా! అని పిలిచి కొప్పడగానే అది పారి పోయింది. అది మికేలా తెలుసు?" అని అడిగాడు.
అప్పుడు బాబా ఆ పాము, కప్పల పూర్వ జన్మల సంగతంతా చెప్పుకొచ్చారు. ఒక ఊళ్ళో ఒక పాడు బడిన దేవాలయం ఉంది. దాన్ని బాగుచేయించటం కోసం ఊరి వారంతా చందాలు వసూలు చేసి ఊళ్లోకేల్ల ధనవంతుడైన పెద్ద మనిషి కిచ్చారు. అతనా డబ్బంతా తినేసి మందిరం మాత్రం అలాగే ఉంచేసాడు. శివుడు ఆయన భార్య కలలో కనిపించి 'నీవు నా ఆలయం బాగు చేయించు. అందుకని నీ నగలు ఉపయోగించు. దానికి నూరు రెట్లు నేనిస్తాను నిఇకు అని చెప్పాడు. ఆమె తన నగలన్నీ అమ్మి బాగు చేయించ దలచు కుంది. భర్తకు ఆ నగలన్నీ పోతాయని దిగులు పట్టుకుంది. తన దగ్గర ఒక ముసలిది తాకట్టు పెట్టిన బంజరు భూమిని ఆ నగలకు బదులుగా గుడికిచ్చాడతాడు. అలా రోజులు గడిచి పోయాయి. హటాత్తుగా వచ్చిన తుఫాను తాకిడికి అందరూ చచ్చిపోయారు.
మరు జన్మలో ఆ భార్యాభర్తలు వీరభద్రప్ప, గౌరి అనే పేర్లతో పుట్టి ఆలుమగాలయ్యారు. ఆ పొలం ముసలిది చెన్నబసప్ప అనే పేరుతో పుట్టింది. ఇప్పుడా పొలం గుదికిండ ఉంది గదా! గౌరి ఆ గుడి పూజారి కూతురు. అంచేత ఆ పొలం ఆమెకు వచ్చింది. కాలం కలిసివచ్చి దానికి బాగా ధర పెరిగింది. ఆమె పొలం లక్ష రూపాయలకు అమ్ముడుబోయింది. ఇక ఆ డబ్బు కోసం పోట్లాటలు మొదలయ్యాయి.
ఆమెకు శివుడు కలలో కన్పించి "డబ్బంతా నిదే, కొంత భాగంతో చెన్న బసప్ప నీవు కలిసి గుడి బాగు చేయించండి. నివేదైనా ఖర్చు చేయాలనుకుంటే సాయి బాబా సలహా తీసుకో" అని చెప్పాడు. దానితో యింకా పోట్లాటలు పెరిగాయి. వీరభద్రప్ప బాబాను నిందించాడు. గౌరి తనను బిడ్డగా భావించి రక్షించమని నన్ను వేడుకుంది. నేను అలాగే నాన్నను. అంతలో వీరభద్రప్ప, చెన్నబసప్ప పోట్లాడుకుంటూ నా దగ్గరకు వచ్చారు. వీరభద్రప్ప కోపంతో చెన్న బసప్పను ముక్కలు ముక్కలుగా నరుకుతానని బెదిరించాడు. పిరికివాడైన చెన్న బసప్ప నన్ను శరణు వేడాడు. నేనతన్ని రక్షిస్తానని మాట యిచ్చాను. అలా ద్వేషించు కొంటూనే వాళ్ళిద్దరూ చనిపోయారు. పాము కప్పలుగా పుట్టారు. నేనా పాముకు పూర్వ జన్మ గుర్తు చేయగానే అది సిగ్గుపడి వెళ్లి పోయింది.
ఈ కదా వలన సాయి బాబాకు పూర్వజన్మల కధలన్నీ తెలిసేవి అనటమే గాక మనం నేర్చుకోవలసిన ఒక గొప్ప నిటి ఉంది. మానవజన్మ దొరకటం అనేది గొప్ప అదృష్టం. ఎన్నో జన్మలు దాటి దాటి 84 లక్షల జన్మల తరువాత మానవజన్మ పొందుతాం. మనిషి తప్ప మోక్షం పొందగల శక్తి మరి ఏ యితర ప్రాణికి లేదూ. ఈ జన్మను మనం సరిగా ఉపయోగించుకోకుండా చెడ్డ పనులు చేస్తూ, డబ్బు సంపాదించటం కోసం తప్పుదారులలో నడుస్తూ పక్క వాళ్ళను తిడుతూ, పగ బడుతూ ఉంటే - మనకు మళ్లీ ఏ పండి జన్మో, కుక్క జన్మో తప్పదు.
మన పనులను బట్టే గదా మనకు ఫలితం దక్కేది! మంచి ధనవంతుడి జన్మను ఒకడు పాడు చేసుకున్నాడు. మరు జన్మలో పేదవాడైన విరభద్రప్పగా పుట్టాడు. ఆ జన్మ కూడా డబ్బు కోసం తగువు లాడుతూనే గడిపాడు. ఫలితంగా విషజంతువైన పాముగా పుట్టాడు. మన సంగతైనా యింతే. తిన్నని దారిలో నడిచి పవిత్రంగా బ్రతికితే పరమాత్ముని పాదాల దగ్గరకు చేసుకుంటాం. అపవిత్రంగా బ్రతికితే అట్టడుక్కుపోయి మళ్లీ పురుగులు, దోమల పుటకలే పుడతాం. ఈ విషయం క్షణ క్షణం గుర్తుంచుకోవాలి మనం.
ఒక్కొక్కసారి బాబా చిత్రమైన తమాషాలు కూడా చేస్తుండేవారు. హరికనోబా అనే ఆయన షిరిడీ వచ్చాడు. సాయి బాబా దర్శనానికి వస్తూ కొత్త జారి తలపాగా, జారి చెప్పులు వేసుకొని మరి వచ్చాడు. అతనికి బాబాపైన గౌరవం, ప్రేమ లేవు. ఏదో చోద్దామని వచ్చాడు. తీరా మసీదు బయట చెప్పులు వదిలి పెట్టి లోపలికి వెళ్ళాలంటే అతనికి మనసొప్పలేదు. చెప్పులు కొత్తవీ, ఖరీదైనవీను. పొతాయేమొననే అనుమానంతో కొట్టుకుంటోంది మనసు. చిత్తం శివునిమీద భక్తీ చెప్పుల మీదా అన్నట్లుంది అతని పని. మరొక దారిలేక - వదిలేసి వాళ్ళిపోయాడు. బాబా దర్శనం చేసుకొని నమస్కరించి, ప్రసాదం తీసుకోని బయటకు వచ్చాడు. పాపం - అప్పటికే చెప్పులు కాస్తా మాయమయ్యాయి. కనోబాకు బోలెడు విచారం, బాబా మిద కాస్త కోపం కూడా వచ్చాయి. 'తనను' చూద్దామని వచ్చిన వాళ్లకు ఇదేనా బాబా చేసే మేలు! అని విసుక్కుంటూ తన గదికి భోజనానికి వల్లాడు.
భోజనం చేసి చెయ్యి కడుక్కోనేందుకు బయటకు వచ్చేప్పటికి పదేళ్ళ కుర్రవాడొకడు ఒక కర్ర చివర చెప్పులను తగిలించుకొని "హరికా బేటా జరీకా ఫేటా" అని అరుచుకుంటూ పోతున్నాడు. కానోబా గబగబా దగ్గరకు వెళ్లి చూచాడు. అవి తన చెప్పులే! "ఇవి నికేక్కడివి" అని కుర్రవాదినదిగాడు. "ఇవి సాయి బాబా నాకిచ్చారు - జారి తలపాగా పెట్టుకున్న ఒక పెద్ద మనిషివి యీ చెప్పులు. అతని పేరు హరికనోబా. ఇవి ఆయనికిచ్చిరా" అని చెప్పారు అన్నాడు కుర్రవాడు. హరికనోబా తానేనని చెప్పి చెప్పులు తీసుకున్నాక మనవాదికొక అనుమానం వచ్చింది. తన జరీ తలపాగా అంటే చూస్తే కన్పించేదే. కానీ బాబాకు యివి తన చెప్పులని ఎలా తెలుస్తుంది? పైగా తన పేరెలా తెలిసినట్లు? అప్పుడర్ధమైంది అతనికి - బాబాకు అందరి హృదయాలలో ఉన్నా అన్నీ ఆలోచనలూ తప్పకుండా తెలుస్తాయని. మసిడులోకి వెళ్లి నప్పుడు అతని చూపులు బాబా మిడున్నా మనసు చెప్పుల మీదనే ఉంది. తనకున్న ఆ వ్యామోహాన్ని పోగొట్టడానికే బాబా యల తన చెప్పులు మాయం చేసారు. తన కళ్లు తెరిపించదానికీ మళ్లీ తనకు పంపించారు. హరికనోబా ఆ సాయంత్రం మళ్లీ ద్వారకామాయికి వెళ్లి మనసారా బాబాను సేవించుకున్నాడు.

మూడు రోజుల సమాధి
శ్రీ సాయిబాబా చూపిన లీలలన్నిటిలోనూ గొప్ప లిల 1886 సం|| మార్గశిర మాసంలో పౌర్ణమినాడు జరిగింది. అప్పుడాయన ఇతరుల ప్రారబ్దాలు తీసుకోవటం చేత ఉబ్బసం జబ్బుతో బాధ పడుతున్నారు. ఒకనాటి రాత్రి మహాల్సాపతితో యిలా అన్నారు. "మహాల్సా! నా శరీరాన్ని విడిచి మూడు రోజుల పాటు సమాధిలో ఉండడలుచు కున్నాను. ఈ నా శరీరాన్ని ఆ మూడు రోజులూ నివు కాపాడు. మూడు రోజుల లోపల నేను తిరిగి వస్తే సరే - లేకపోతె దీన్ని పాతిపెట్టు. ఆచోట గుర్తుగా రెండు జెండాలు పాటు. మహాల్సాపతి గజగజ వణికిపోయాడు. అతని కళ్ళ నిండా నీళ్ళు నిండాయి. బాబా ముఖంవైపే చూస్తూ కూర్చుంది పోయాడు.
రాత్రి పది గంటల వేళ శ్రీ సాయి నెల మీదకి ఒరిగిపోయారు. శ్వాస ఆగిపోయింది. నాది కొట్టుకోవటం మానేసింది. మహాల్సపటికి దుఃఖం ఆగలేదు. అతడు సాయి తలను తన ఒడిలో పెట్టుకొని కూర్చున్నాడు. బాబా పడిపోయారన్న వార్తా క్షణాలమీద షిరిడీ అంటా పాకింది. ఎక్కడెక్కడి వాళ్లూ పరుగెత్తుకు వచ్చారు. బాబా పైన భక్తీ శ్రద్ధలున్న వాళ్లు 'సాయీ, సాయీ' అని ఏడుస్తున్నారు. బాబా అంటే అందరూ ప్రేమ చీపదాన్ని ఓర్వలేని కొందరు "చచినవాళ్ళు మళ్లీ బ్రతకటం ఏమిటి? అదేక్కడైనా ఉందా లోకంలో? బాబా శవాన్ని పాటి పెట్టేయ్యల్సిందే" - అంటూ గొడవ చెయ్యసాగారు. ఒకరోజు గడిచింది, రెండు రోజులు గడిచాయి, మూడో రోజు యీ గోల పెరిగిపోయింది. ఏ కొద్ది మందికో తప్ప అన్దరికీ బాబా యిక రిరిగి రారనే అనిపించింది. ఇక సమాధి చేసేయ్యతమే మంచిదని అనుకోసాగారు. కానీ, మహా భక్తుడైన మహాల్సాపతి మాత్రం బాబా శరీరాన్ని విడువలేదు. "నా సాయి వస్తారు, ఆయన వస్తానని చెప్పారు" అంటూ సాయి బాబా తల తన ఒడిలోనే ఉంచుకొని అలాగే కూర్చున్నాడు. ఎవ్వరినీ ఆ శరీరం ముత్తు కొనుగూడా ముట్టుకో నివ్వలేదు. మూడురోజులు గడిచి పోయాయి. ఆ తెల్లావారు ఝామున సాయి బాబా శరీరం కాస్త కదిలింది. కొద్ది సేపటికి ఆయన లీచి కూర్చున్నారు. మహాల్సాపతి వెక్కి వెక్కి ఏడుస్తూ ఆయన కాళ్ళు కళ్ళ కద్దుకున్నాడు. భక్తులందరూ పట్టరాని సంతోషంతో ఏడుస్తూ "శ్రీ సాయి నాద మహారాజ్ కీ జై!!" అని కేకలు పెట్టారు.
ఇలా మూడు రోజుల పాటు మరణించి మళ్లీ బ్రతకటం అన్నది భగవంతుడి అవతారానికి గాక మరెవ్వరి వలనవుతుంది. ఇలా మరణించి లేచాక సాయి బాబా 32 సంవత్సరాల పాటు జీవించారు. వేలాదిమందికి జ్ఞాన భొదలు చేసారు. లక్షల మంది కాశాలు పోగొట్టారు. అందు చేత శ్రీ సాయి బాబా మృత్యుంజయుడు. ఆయన నిత్య జీవనుడు. ప్రేమతో, ఆర్తితో మనం పిలవగానే పరుగున వచ్చి రక్షిస్తారు. ఇంతటి పరమాత్ముడు మనకు అండగా ఉండగా మనకు పొరుగింటి పుల్లకూరతో పనేముంది? సాయి పై ఆ విశ్వాసం నిలుపుకుందాం.

ఓం శ్రీ సాయి నాదం నమామ్యహం
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః
(ఈనాటి పారాయణ తరువాత హారతిచ్చి "ఓం సాయి శ్రీ సాయి బాబా జయ జయ సాయి' అని పది నిమిషాలు భజన చేసి ప్రసాదం పంచాలి. రాత్రి నిద్రబోయే ముందు బాబా లీలలన్నీ గుర్తు చేసుకుంటూ, మనలో విరభద్రప్ప బుద్ధులుగానీ, గర్వం గానీ ఉన్నాయా - అని ఆలోచించుకూవాలి. ఉంటే వారినెలా పోగొట్టు కోవాలో ఆలోచించుకోవాలి. బాబాను మనకళ్ల ముందున్నట్లు తలుచుకుంటూ నిద్రపోవాలి).
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః
(ఈనాటి పారాయణ తరువాత హారతిచ్చి "ఓం సాయి శ్రీ సాయి బాబా జయ జయ సాయి' అని పది నిమిషాలు భజన చేసి ప్రసాదం పంచాలి. రాత్రి నిద్రబోయే ముందు బాబా లీలలన్నీ గుర్తు చేసుకుంటూ, మనలో విరభద్రప్ప బుద్ధులుగానీ, గర్వం గానీ ఉన్నాయా - అని ఆలోచించుకూవాలి. ఉంటే వారినెలా పోగొట్టు కోవాలో ఆలోచించుకోవాలి. బాబాను మనకళ్ల ముందున్నట్లు తలుచుకుంటూ నిద్రపోవాలి).
శ్రీ సాయి నాద చరితామృతం
మొదటి అధ్యాయం - గురువారం పారాయణ
రెండవ అధ్యాయం - శుక్రవారం పారాయణ
మూడవ అధ్యాయం - శనివారం పారాయణ
నాల్గవ అధ్యాయం - ఆదివారం పారాయణ
ఐదవ అధ్యాయం - సోమవారం పారాయణ
ఆరవ అధ్యాయం - మంగళవారం పారాయణ
ఏడవ అధ్యాయం - బుధవారం పారాయణ
ముగింపు హారతి పాట
No comments:
Post a Comment