Showing posts with label Tallapthra Nidhi. Show all posts
Showing posts with label Tallapthra Nidhi. Show all posts

Saturday, February 26, 2011

1. దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు...?


దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు ...?


సర్వదేవతలను పూజించే సమయాల్లోనూ, యజ్ఞ, హూమదుల్లోనూ, కొన్ని శుభకార్యాల్లోనూ కోబ్బరి కాయను కొట్టడం తప్పని సరి. కోబ్బరి కాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే కోబ్బరి కాయను స్వామి ముందు కోడతామో మనం మన అహంకారాన్ని విడనాడుథున్నమనీ, లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసు సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కోబ్బరి నీరులా తమ జీవితాలని ఉంచమని అర్ధం. సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయే.

కొబ్బరికాయ అంటే మానవ శరీరం. బొండం పైనున్న చర్మం, మన చర్మం.... పీచు మనలోని మాంసము, పెంకు ఎముక, కొబ్బరే ధాతువు, అందు లోని కోబ్బరి నీరు మన ప్రాణాధారం... కాయ పైనున్న మూడు కళ్ళు ఇడ, పింగళి, సుఘమ్న అనే నాడులు.


తాళపత్ర నిధి